మనకు 50 వేల కోట్ల రూపాయల విలువైన జలాంతర్గాములు

రెండింటిని దిగుమతి చేసుకోనున్నారు. భారత్‌కు ఇప్పటివరకు అణు జలంతర్గాములులేవు. దేశీయంగా తయారుచేసిన అరిహంత్ 2012లో నౌకాదళంలో చేరనుంది రష్యానుంచి లీజుకు తీసుకున్న ఆకుల శ్రేణి జలంతర్గాములు అక్టోబరులో అందనున్నాయి. వీటి లీజు కాలపరిమితి పదిసంవత్సరాలు.












Click it and Unblock the Notifications