నాపేరు హనుమంతు, జగన్ కు నేనెందుకు భయపడుదు: విహెచ్

జగన్ యాత్రను అడ్డుకోవద్దంటూ బెదిరింపు కాల్ వచ్చిన నేపథ్యంలో వీహెచ్ పైవిధంగా స్పందించారు. పార్టీకి నష్టం చేశారని సోనియాకు ఆప్తుడైన నట్వర్‌సింగ్‌నే పక్కన బెట్టారు... ఎవరు తప్పు చేసినా క్షమించరని ఆయన అన్నారు. రాజకీయంగా ఎదగాలనుకున్నవారు ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications