నేను చేసిన తప్పేమిటో చెప్పండి: జగన్ అదే ధిక్కారం

పత్తిపాడు మాజీ శాసనసభ్యుడు సుబ్బారావు మరో అడుగు ముందుకేసి కాంగ్రెసుపై విమర్శల వర్షం కురిపించారు. శాసనసభ్యులు, మంత్రులు జగన్ ను బలపరుస్తున్నారని ఆయన చెప్పారు. జగన్ నాయకత్వం వల్ల మాత్రమే కాంగ్రెసు పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ జగన్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించకుండా అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications