చంద్రబాబు నాయుడు బస్సు యాత్రతో ఢీకి మహారాష్ట్ర రెడీ

తెలుగుదేశం పార్టీ నాయకులను బాబ్లీ వరకు అనుమతించేది లేదని బాబ్లీ బచావో సంఘర్షణ సమితి కార్యకర్తలు కంకణం కట్టుకుని ఉంది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో బారికేడ్లను, చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కాగా, చంద్రబాబు తమ పార్టీ నాయకులతో, లోక్ సత్తా నాయకులతో కలిసి గురువారం ఉదయమే బాబ్లీకి బస్సు యాత్రను ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో గురువారం ఉదయం చంద్రబాబు తన బృందంతో ఓ హోటల్ లో టిఫిన్ చేసి బాబ్లీవైపు సాగారు.












Click it and Unblock the Notifications