చంద్రబాబు బాబ్లీ బస్సు యాత్రపై పొన్నం ప్రభాకర్ మండిపాటు

ప్రధానితో జరిగే అఖిల పక్ష సమావేశంలో ఐక్యంగా గొంతు వినిపించడానికి తెలుగుదేశం పార్టీ కలిసి రావాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రాంద రైతులకు అన్యాయం జరగకుండా కృషి చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications