బాబ్లీ ప్రాజెక్టుపై చంద్రబాబుకు తొందరేమిటి: వి హనుమంతరావు

మహారాష్ట్రలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ బృందానికి ఏమైనా జరిగితే ఎలా ఉంటుందని ఆయన అడిగారు. ఇప్పటికే సోంపేట సంఘటన జరిగిందని, ఇప్పుడు ఏమైనా జరిగితే పరిస్థితి దెబ్బ తింటుందని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైందని ఆయన అన్నారు. అప్పుడే చంద్రబాబు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు బస్సు యాత్ర చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన అన్నారు. చంద్రబాబు బస్సు యాత్ర అనవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications