గాలి బ్రదర్స్ ఎపిసోడ్:భరద్వాజ్ తో సిఎం యెడ్యూరప్ప భేటీ

ఇనుప ఖనిజం ఎగుమతులను పూర్తిగా నిషేధించేందుకు గానూ అన్ని పార్టీల సభ్యులు కలసి రావాలని అన్నారు. అసెంబ్లీ కార్యక్రమాలను అడ్డుకునే బదులు ఆయన నేతృత్వంలో ప్రధానమంత్రిని కలవనున్న బృందంలో చేరాలని కోరారు. అసెంబ్లీ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుపడడమే విపక్షాల లక్ష్యమని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications