వైయస్ జగన్ ప్రజాకర్షణ ఉన్న నాయకుడు: చిరంజీవి

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అక్రమాలపై పోరాటం చేయడానికి సినీ నటుడు మోహన్ బాబు ముందుకు రావడం మంచి పరిణామమని ఆయన అన్నారు. టిటిడిని ప్రక్షాళన చేసే వరకు తాను పోరాటం సాగిస్తానని ఆయన చెప్పారు. టిటిడి అక్రమాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని లేదా దర్యాప్తునకు సిబిఐకి అప్పగించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications