విశాఖలో అపార్ట్ మెంట్ పై నుంచి దూకి దొంగ మృతి

తమను ఎవరూ గమనించలేదని, ఇదే అనువుగా భావించిన వాళ్లు ఒక ఇంట్లో చోరీ చేసి బయట పడుతుండగా స్థానికులు గమనించి వెంట పడడంతో, దిక్కులేని పరిస్థితిలో మేడ పైనుంచి దూకి ఒకతను చనిపోగా,ఒక దొంగను స్ధానికులు పట్టుకున్నారు. మరో దొంగ పరారయ్యాడు.












Click it and Unblock the Notifications