బెయిల్ కు చంద్రబాబు నిరాకరణ: మహారాష్ట్రకు మూడు షరతులు

చంద్రబాబుతో సహా మిగతా తెలుగుదేశం నాయకుల జ్యుడిషియల్ కస్టడీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది. అప్పుడు వారిని పోలీసులు మెజిస్టేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా నాందేడ్ లో ఆందోళనలు సాగుతున్నాయి. వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications