మహారాష్ట్రలో కౌంటర్ నిరసనలు: చంద్రబాబు గన్ మన్ అరెస్టు

ఐటిఐ కళాశాల నుంచి తెలుగుదేశం నాయకుల గన్ మెన్ ను బయటకు పంపిస్తున్నారు. చంద్రబాబు గన్ మన్ ను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులను జైలుకు తరలించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications