హరికృష్ణను అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు

మహారాష్ట్ర పోలీసుల అనుమతితో ముందుకు సాగిన హరికృష్ణను ఆదిలాబాద్ పోలీసులు యెంచి వద్ద అరెస్టు చేశారు. ఆయనను నవీపేట పోలీసు స్టేషనుకు తరలించారు. మహారాష్ట్ర పోలీసులు అనుమతించినా మన రాష్ట్ర పోలీసులు తనను అరెస్టు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులను పరామర్శించడానికి వెళ్తున్న తనను అరెస్టు చేయడం గర్హనీయమని ఆయన అన్నారు. స్వేచ్ఛను పోలీసులు కాలరాస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications