జగన్ ఎప్పటికీ ఒంటరివాడు కాడు: వైయస్ జగన్ మాట

తండ్రి మరణంతో అండదండలు పోయాయని, ఒంటరివాడు అయిపోయాడన్న వారి మాటలకు ప్రజల ప్రేమ, అభిమానమే సమాధానం చెబుతుందని ఆయన అన్నారు. అంతకు ముందు జగన్ పోతుల తిరుపతిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications