మేం టెర్రరిస్టులం కాదు, బెయిల్ తీసుకోను: చంద్రబాబు నాయుడు

కాగా, చంద్రబాబుకు వివిధ పార్టీల జాతీయ నేతలు మద్దతు ప్రకటించారు. సీతారాం ఏచూరి, ఎబి బర్దన్, శరద్ యాదవ్, అజిత్ సింగ్ చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబును విడుదల చేయాలని, బాబ్లీని చూసేందుకు అనుమతి ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications