మహారాష్ట్ర సిఎం అశోక్ చవాన్ పుట్టపర్తి పర్యటన రద్దు

అశోక్ చవాన్ పుట్టపర్తి పర్యటనను అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ నాయకులు అంతకు ముందు ప్రకటించారు. బుధవారం పుట్టపర్తి రానున్న ఆయనను ఎయిర్‌పోర్టు దగ్గర అడ్డుకుని, ఎలాంటి పరిస్థితుల్లో జిల్లాలోకి అడుగు పెట్టనీయకూడదని తెలుగుదేశం నాయకులు నిర్ణయించారు. ఈమేరకు భారీ ఎత్తున జనసమీకరణ చేసి, కార్యకర్తలను మోహరించేందుకు సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications