మహా పోలీసుల తీరు తెలుగుజాతికి అవమానం: చిరంజీవి

చంద్రబాబు సహా తెలుగుదేశం నేతల పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు తీవ్ర ఆక్షేపణ తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటనను చూడలేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బాబ్లీని సందర్శించడానికి వెళ్తే తప్పేమిటని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications