నేనింకా చనిపోలేదు: ఓ టీవీ చానెల్ తో చంద్రబాబు నాయుడు

మహారాష్ట్ర పోలీసులు మంగళవారం ఉదయం చంద్రబాబు బృందాన్ని ధర్మాబాద్ నుంచి బలవంతంగా వాహనాలలోకి ఎక్కిస్తున్న సందర్భంలో వారిపై లాఠీ ఛార్జి జరిగిన అనంతరం ఎ.బి.ఎన్. ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభుత్వ దమననీతికి అడ్డూ ఆపూ లేకుండా పోయిందని అన్నారు. బాబ్లీపై మహారాష్ట్ర ప్రభుత్వంతో తాడోపేడా తేల్చుకునేవరకూ ఇక్కడనుంచి కదిలేది లేదని బాబు స్పష్టం చేశారు. నేనొక మాజీ ముఖ్యమంత్రినని కూడా చూడకుండా మహారాష్ట్ర పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.












Click it and Unblock the Notifications