చంద్రబాబుకు మోహన్ బాబు మద్దతు: మహారాష్ట్ర తీరుపై ఆగ్రహం

చంద్రబాబు బృందంపై మహారాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని మహారాష్ట్ర పోలీసులు దెబ్బ తీశారని, తెలుగుజాతి ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రజాప్రతినిధులపై మహారాష్ట్ర పోలీసులు జరిపిని లాఠీచార్జీని బిజెపి సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు ఖండించారు.












Click it and Unblock the Notifications