సత్యం కేసు: రామలింగరాజు మినహా ఐదుగురికి బెయిల్

రామలింగరాజు మరో సోదరుడు సూర్యనారాయణ ముందస్తు బెయిల్‌పై ఉండగా, ఆడిటర్ తాళ్లూరి శ్రీనివాస్ సుప్రీంకోర్టు నుంచి గతంలోనే బెయిల్ పొందారు. ప్రైస్ వాటర్ హౌజ్ కూపర్స్ ఆడిటర్ ఎస్. గోపాలకృష్ణన్, వీఎస్ ప్రభాకర్ గుప్తాలకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామలింగ రాజు నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో చికిత్స పొందుతున్నాడు.












Click it and Unblock the Notifications