బీహార్ అసెంబ్లీలో స్పీకర్ పైకి చెప్పులు: ఎమ్మెల్యేల సస్పెన్షన్

సస్పెండ్ అయిన శాసనసభ్యుల్లో ఆర్జెడీ అధ్యక్షుడు అబ్దుల్ బారీ సిద్దిఖి, శాసనసభలో ఆర్జెడీ డిప్యూటీ నాయకుడు షకీల్ అహ్మద్ ఖాన్ కూడా ఉన్నారు. మంగళవారం కూడా బీహార్ అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. కుర్చీలను, బల్లలను తోసేశారు. మెక్రోఫోన్లను విరగ్గొట్టారు. కాగా నివేదికపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య దాదాపుగా ముష్టి యుద్ధం జరిగే పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications