చంద్రబాబు మూడు పిట్టలు కొట్టారు: సిపిఐ నేత నారాయణ

బాబ్లీ సందర్శనకు తెలుగుదేశం జట్టును అనుమతించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్కడేమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయా అని ఆయన అడిగారు. చంద్రబాబు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, జాతీయ నాయకుడిగా ఉన్నారని, అటువంటి నాయకుడి పట్ల మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరి కాదని ఆయన అన్నారు. తలకాయలో మెదడు ఉన్నవారెవరూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ లాగా వ్యవహరించబోరని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications