సిటీ బ్యాంక్ ప్రిఫర్డ్ రూపాయి చెకింగ్ అకౌంట్

భారత్ లో మీ ఆర్ధిక అవసరాలను చూసుకునే పవర్ ప్యాక్డ్ సేవింగ్స్ అకౌంట్ కావాలా?
సిటీబ్యాంక్ రూపీ చెకింగ్ అకౌంట్ రూపాయలలో సేవింగ్స్ ఖాతా. ఇది మీకోసం రూపొందిన ప్రొడక్ట్! మరిన్ని వివరాలకు చదవండి.
ఖాతా ముఖ్యాంశాలు:
* మీ నగదు బట్వాడాలకు గొప్ప ఎక్చేంజి రేట్లు.
* ప్రయారిటీ సర్వీస్ ప్లాట్ ఫాం.
* భారత్ లోని మీ కుటుంబం కోసం ఎటిఎం/ డెబిట్ కార్డు సదుపాయం.
* అన్ని బ్రాంచిలకు అందుబాటు, 24/7 సిటీ ఫోన్ బ్యాంకింగ్.
* చార్జీ లేకుండా ఇంటర్నేషనల్ ఎటిఎం/ డెబిట్ కార్డు (ఎన్ ఆర్ ఇ అకౌంట్లకు మాత్రమే).
* ఉచితంగా డిడి జారీ, బట్వాడా.
* ఇంకా మర్చెంట్ ఆఫర్స్ ఎన్నెన్నో.
ప్రొడక్ట్ వివరాలు:
* ప్రవాస భారతీయులు, చెల్లుబాటయ్యే వీసా పాస్ పోర్ట్ లతో విదేశాల్లో పనిపై తిరిగే భారతీయులు ప్రిఫర్డ్ రూపీ చెకింగ్ అకౌంట్ ను తెరుచుకోవచ్చు.
* అకౌంట్ ఎన్ ఆర్ ఇ లేదా ఎన్ ఆర్ వో కావచ్చు.
* 5,000 అమెరికన్ డాలర్లతో అకౌంట్ ను తెర్చుకోవచ్చు. వచ్చే 20 ఏళ్ళ వరకు కనీస బ్యాలెన్స్ నిబంధన వర్తించదు. స్పెసిఫిక్ ఆఫర్ లేనప్పుడు ఖాతాలో కనీస బ్యాలెన్స్ రూ. 40,000 ఉండాలి. ఈ సేవింగ్స్ ఖాతా మీకు మంచి వడ్డీరేటును ఇస్తుంది.
* ప్రపంచంలో ఎక్కడినుంచైనా మీ ఖాతాలోకి డబ్బు డిపాజిట్ చేసుకోవచ్చు.
ఈ నెల ప్రత్యేక ఆఫర్:
అమెరికా, బ్రిటన్ లో ఉంటున్న ఎన్నారైలు ఖాతా ప్రారంభ్హించగానే* కాంప్లిమెంటరీ ఇండియా కాలింగ్ కార్డు పొందవచ్చు. ఇంకా అలస్యమెందుకు? ఈరోజే సిటీబ్యాంక్ ప్రిఫర్డ్ రూపీ చెకింగ్ అకౌంట్ ను ప్రారంభించండి!
* షరతులు వర్తిస్తాయి.












Click it and Unblock the Notifications