సాలుర మన భూభాగంలోనే ఉంది: పొన్నాల లక్ష్మయ్య

సాలూర పథకంపై సర్వేచేసి నిజానిజాలు తెలుసుకోవచ్చని తెలుగుదేశం నేత మండవ వెంకటేశ్వరరావు అన్నారు. శివసేన, మహారాష్ట్ర సర్కారు కావాలనే సాలూర పథకంపై రాద్దాంతం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రకు చెందిన వారు ఎవరొచ్చినా స్వాగతం పలికి నిజానిజాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications