జగన్ కు మంచి భవిష్యత్తు ఉంది: పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు

తూర్పు గోదావరి జిల్లా దిండిలో శుక్రవారం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ప్రసాదరాజు, రాపాక వరప్రసాద్, మాజీ మంత్రి హరిరామ జోగయ్య, పాండిచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు జగన్ ను కలిసి ఓదార్పు యాత్రకు మద్దతు తెలిపారు. ఆరోగ్యం విషయంలో జగన్ జాగ్రత్తలు తీసుకోవాలని హరిరామ జోగయ్య సూచించారు.












Click it and Unblock the Notifications