నా భక్తురాలు రంజితకెంత కష్టం వచ్చింది: నిత్యానంద జాలి

తనపై వచ్చిన ఆరోపణల కన్నా తన భక్తులకు ముఖ్యంగా రంజితకు జరిగిన అన్యాయమే తనను ఎక్కువగా బాధిస్తోందని అన్నాడు. ఆమెకు ఏమీ తెలియకుండానే దుష్ప్రచారం జరిగిపోయిందని, దానివల్ల రంజిత, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పాడు. 'నాపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే వాళ్లు నాపైనే ప్రత్యక్షంగా దాడి చేసి ఉండాల్సింది. అంతేగానీ నా భక్తురాలి జీవితాన్ని నాశనం చేసి ఉండాల్సింది కాదు' అని అన్నాడు.












Click it and Unblock the Notifications