కీచక టీచర్ అయూబ్ అరెస్టు: ఓ కెన్యా బాలిక కూడా ఫిర్యాదు

లైంగిక అత్యాచారానికి సంబంధించిన ఆరోపణలపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. బాలికను వైద్యపరీక్షలకు పంపారు. అయూబ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, తనను ఇందులో ఇరికించారని అయూబ్ మీడియా ప్రతినిధులతో అన్నాడు. తాను ఇప్పుడేమీ మాట్లాడలేనని, తగిన సమయంలో మాట్లాడుతానని అతను అన్నాడు. కాగా, కెన్యాకు చెందిన ఓ బాలిక కూడా అయూబ్ పై ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications