బయ్యారం గనుల లీజు రద్దు: వైయస్ జగన్ కు షాక్

ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి రోశయ్య చేసిన సూచనను మంత్రులు వ్యతిరేకించారు. మంత్రి వట్టి వసంత కుమార్ దీనిపై ఇప్పటికే ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించినందున విచారణ అనవసరమని చేసిన సూచనకు ఇతర మంత్రులెవరూ స్పందించలేదు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని 1.40 లక్షల ఎకరాల్లో గనుల అక్రమాలు జరుగుతుండడం పార్టీకి చెడ్డ పేరు తెస్తుందని తెలంగాణ నేతలు వాదించారు. కొందరు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ వాదన వినిపించారు. పెద్దమొత్తంలో ఇనుప ఖనిజాన్ని ఒక ప్రయివేటు కంపెనీకి కారుచౌకగా ప్రభుత్వ సంస్థ ఎన్ఎండిసి ద్వారానే కట్టబెట్టే ఒప్పందంపై నేతలు మండిపడ్డారు. ఇదేసమయంలో కొందరు ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్ళారు. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం లీజును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications