ఆత్మవిశ్వాసం లేకుంటే మెగాస్టార్ ను అయ్యేవాడ్ని కాను: చిరంజీవి

సినీ రంగంలో తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కున్నానని, వాటిని చూసి తాను భయపడలేదని ఆయన చెప్పారు. మనపై మనకు నమ్మకం ఉంటేనే విజయం సాధించగలమని ఆయన అన్నారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో పడి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications