బయ్యారం గనుల లీజు రద్దు సరైందే: ఎమ్మెల్యే శంకరరావు

బయ్యారం గనులపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని, అదే సమయంలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా గనులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని పార్టీ అధ్యక్షురాలు సోనియాను, ప్రధాని మన్మోహన్‌ను కోరనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications