ఓదార్పులో వెంటరాని ఎమ్మెల్యేలకు జగన్ చురక

చాలా మంది నేతలు తన వెంట ఉన్నామని చెప్పడానికే భయపడుతున్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే వరప్రసాద్ ఓదార్పు యాత్రలో తన వెంట ఉండటాన్ని కొనియాడారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వరప్రసాద్ కు ఎన్ని బెదిరింపులు వచ్చినా లొంగకుండా తన వెన్నంటి ఉన్నారని, ఆయన రుణం ఎన్నటికీ తీర్చుకోలేనని జగన్ పొగడ్తలతో ముంచెత్తారు. తన పట్ల ప్రజలు చూపుతున్న ప్రేమానురాగాలకు ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications