అమిత్ షా అరెస్టులో కాంగ్రెసు కుట్ర లేదు: పిఎం మన్మోహన్

సిబిఐ కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష్ గానీ కాంగ్రెసు అధికార సంస్థ గానీ కాదని ఆయన అన్నారు. సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్ కౌంటర్లో అమిత్ షాను సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతోందని, దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని ప్రధాని అన్నారు.












Click it and Unblock the Notifications