బాబ్లీ ప్రాజెక్టుపై ఢిల్లీలో చంద్రబాబు హల్ చల్

కాగా, బాబ్లీపై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు సోమవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో ధర్నాకు దిగారు. బాబ్లీ బచావో అంటూ వారు నినాదాలు చేశారు. బాబ్లీ ప్రాజెక్టును అపించాలని వారు డిమాండ్ చేశారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వారు ప్లకార్డులు ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications