31న చెల్సియా క్లింటన్ తో మార్క్ మెజ్ విన్ స్కీ పెళ్లి

ఈ వివాహం సంప్రదాయ వివాహం మాదిరే ఉంటుందని భావిస్తున్నట్టు ఇక్కడి 'చీఫ్ ఆఫ్ బ్రైడ్స్'ప్రతిక సంపాదకుడు మిల్లిd మార్టిని బ్రాటెన్ తెలిపారు. పెళ్లి కుమార్తె చెల్సియా వివాహ దుస్తులను వీరా వాంగ్ రూపొందిస్తున్నారు. ఆస్కార్ డి లా ఆరెంటా అమెకు వస్త్ర ధారణ చేయనున్నారు. వివాహం విశాలమైన స్థలంలో ఘనంగా జరుగుతుందని భావిస్టున్నట్టు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications