తెలంగాణ కోసం చాకలి శ్రీనివాస్ ఆత్మబలిదానం

శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా సింగూరు గ్రామవాసి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాడు. నిజామాబాద్ అర్బన్ కు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ ఆత్మహత్య చోటు చేసుకుంది. ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తున్న బిజెపికి చెందిన లక్ష్మినారాయణను ఆయన ఎదుర్కుంటున్నారు.












Click it and Unblock the Notifications