పవన్ కళ్యాణ్ కొమరం పులిపై ఆదివాసీల గుస్సా

నిర్మాతలు ఈ చిత్ర ప్రదర్శనను రద్దు చేసుకుని, ఆదివాసీలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీల మనోభావాలను కించపరిచే ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులను బర్తరఫ్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తన ఆత్మగౌరవ పరిరక్షణ కోసం కొమరం భీం స్ఫూర్తిగా పోరాట రూపాలను ఎంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications