కలెక్టర్, ఆర్డీవోలకు ప్రసారాలు నిలిపేసే అధికారం ఉంది: ఐవి

పోలింగ్ ముగిసే వరకు అభ్యర్థులు టీవీ చానెల్స్ ద్వారా, రేడియో ద్వారా మాట్లాడకూడదని, ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆయన అన్నారు. అభ్యర్థులు ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తే న్యూస్ చానెల్స్ పైన, అభ్యర్థులపైన కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications