తెలంగాణ ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం: డి. శ్రీనివాస్

ఇప్పుడు కూడా తనది పెద్ద పదవేనని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఓట్ల గల్లంతుపై తనపై విమర్శలు సరి కాదని ఆయన అన్నారు. నిజామాబాద్ అర్బన్ లో శ్రీనివాస్ పై బిజెపి అభ్యర్థి లక్ష్మినారాయణ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications