వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సల్మాన్ ఖాన్ తో సంగీతా బిజలానీ చెట్టాపట్టాల్
సల్మాన్ నటించిన హల్లో మ్యూజిక్ ప్రారంభోత్సవానికి ఇటీవల సంగీత హాజరైంది. అలాగే గత ఏడాది పాన్వెల్ లోని ఫామ్ హౌస్ వద్ద సల్మాన్ జన్మదినోత్సవానికి కూడా ఆమె వచ్చినా, అజరుద్దీన్ హాజరుకాలేదు. సల్మాన్ ఇంట్లో లేకపోయినా అతని కుటుంబ సభ్యులతో సంగీత మంచి సంబంధాలను కొనసాగిస్తోంది.
Comments
Story first published: Tuesday, July 27, 2010, 8:47 [IST]