పాకిస్తాన్ లో కుప్పకూలిన ప్యాసెంజర్ విమానం

సహాయ చర్యల కోసం హెలికాప్టర్లను రంగంలోకి దించారు. ప్రతికూల వాతావరణమే విమాన ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ప్రమాద స్థలం వద్ద నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయని పాకిస్తాన్ చానెళ్లు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. దట్టమైన మేఘాలు అలుముకుని వర్షం పడుతోందని, దానివల్లనే ప్రమాదం సంభవించి ఉంటుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications