త్వరలో నిత్యానంద స్వామి ఆశ్రమానికి సినీ నటి రంజిత

గత 4 నెలలుగా నిత్యానంద గురించి, ఆశ్రమం గురించి మీడియాలో వాస్తవ విరుద్ధ కథనాలు వెలువడ్డాయని, హింసను వీడి, శాంతియుత మార్గంలో నడవాలన్న నిత్యానంద బోధనలకు కట్టుబడి ఇన్నాళ్లూ తాము సంయమనం పాటించామని వారు చెప్పారు. సోమవారం సాయంత్రం ఓ టీవీ చానల్లో నిత్యానందను నకిలీ స్వామిగా చిత్రీకరిస్తూ ఓ కథనం ప్రసారమైందని, నటి మాళవిక తన బిడ్డతో వచ్చి నిత్యానంద ఆశీస్సులు పొందడాన్ని వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నటి రంజితతో నిత్యానంద ఏకాంతంలో ఉన్నట్లు వెలువడిన వీడియో సన్నివేశాలు వాస్తవం కాదని, ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున తాము అంతకన్నా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదని వారన్నారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications