మీ ప్రేమకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా: వైయస్ జగన్

మీ ప్రతి గుండెలో ప్రియతమ నాయకుడు వైయస్ఆర్ పేరు కొట్టుకుంటోందని ఆయన అన్నారు. నాన్న తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిపోయారని ఆయన అన్నారు. జగన్ ప్రసంగానికి విశేష ప్రతిస్పందన లభించింది. విద్యార్థులు ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. జగన్ వెంట మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు.












Click it and Unblock the Notifications