వైయస్ ఉంటే ఇలా ఉండేది కాదు: ఫలితాలపై అంబటి

రెండు ప్రాంతాలు రెండు కళ్లు అన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారానికి కూడా వెళ్లలేని స్థితిలో పడ్డారని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పోటీ చేయడానికే భయపడ్డారని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందే కాంగ్రెసు, తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు ఓటమిని అంగీకరించాయని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications