వైయస్ రికార్డు బ్రేక్: హరీష్ రావు కు భారీ మెజారిటీ

సిద్ధిపేటలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. హరీష్ రావు మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సినీ నటుడు బాబూ మోహన్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. హరీష్ రావు విజయాన్ని అధికారికంగా ప్రకటించారు. సిద్ధిపేటలో పండుగ వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications