బాబు పార్టీ పగ్గాలు ఇప్పటికైనా బాలయ్యకివ్వాలి: ప్రసన్న

తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయలేక చంద్రబాబు బాబ్లీ ప్రాజెక్టు డ్రామా ఆడారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు వెళ్తే ప్రజలు రాళ్లతో కొడతారని చంద్రబాబు భయపడ్డారని ఆయన అన్నారు. ప్రచారానికి వెళ్తే ప్రజలు తంతారని చంద్రబాబు భయపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications