రౌండ్ రౌండ్ కూ డిఎస్ కు నిజామాబాద్ అర్బన్ లో షాక్

రెండు స్థానాల్లో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం సాధించింది. మరో 9 స్థానాల్లో తెరాస ఆధిక్యంలో కొనసాగుతోంది. నిజామాబాద్ అర్బన్ లో విజయం కోసం డిఎస్ సర్వశక్తులు ఒడ్డారు. అయినా ఆయన ఓటమి దిశగా సాగుతున్నారు.












Click it and Unblock the Notifications