ఉప పోరులో తెరాస విజయం ఊహించిందే: దేవేందర్ గౌడ్

తెలంగాణపై తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని ఆయన చెప్పారు. అయితే తాము తెలంగాణను తెచ్చే పరిస్థితిలో లేమని ఆయన అన్నారు. తెలంగాణలో తమ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఆదరిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications