వైయస్ జగన్ పై తగ్గని కాంగ్రెసు సీనియర్ల దాడి

కాంగ్రెసు సీనియర్ల వ్యాఖ్యలను బట్టి పార్టీ అధిష్టానం జగన్ విషయంలో పునరాలోచన చేయడం లేదని తెలుస్తోంది. పొగ పెట్టడమే పనిగా అధిష్టానం జగన్ పట్ల వ్యవహరిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమిపై జగన్ వర్గం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై తెలంగాణ కాంగ్రెసు నాయకులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications