ఉస్మానియా నుంచి గన్ పార్కు వరకు ఇషాన్ రెడ్డి శవయాత్ర

అంతకు ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాయకులను, బంధువులను తప్ప విద్యార్థులను పోలీసులు శవయాత్రలో వెళ్లడానికి అనుమతించలేదు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వరకు అనుమతించి ఆ తర్వాత ఆపేశారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఎన్నికల్లో విజయం సాధించిన నాయకులు ఇషాన్ మరణ వార్తను విన్న వెంటనే విజయోత్సవాలను రద్దు చేసుకుని హైదరాబాదు బయలుదేరారు.












Click it and Unblock the Notifications