రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని జీలుగుమిల్లి మండలం బర్రెంకలపాడులో రెండు ఆటోలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయలైన ట్లు తెలుస్తోంది. అతి వేగమే ఈ ప్రమాదమే కారణంగా సమాచారం.












Click it and Unblock the Notifications