వరద గుప్పిట్లో హర్యానా, 60 గ్రామాలు జలమయం

వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. యమునా నదిలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరిందని అధికారులు ఆదివారం తెలిపారు. అంబాలా, కైతాల్, కర్నాల్, కురుక్షేత్ర, సిర్సా, ఫతేబాద్ జిల్లాల్లో జులై నెలలో భారీగా వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా హర్యానాలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటివరకు 26మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications